Andhra Pradesh: ఆర్ఎంపి డాక్టర్ నిర్వాకం.. వ్యక్తి మృతి

Andhra Pradesh: వైద్యం వికటించి పేషంట్‌ నాగేశ్వరరావు మృతి

Sandeep Eggoju
Published on: 16 April 2021 3:20 PM IST
Brutal in Krishna District Machilipatnam
X

Representational Image

Andhra Pradesh: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఆర్ఎంపి డాక్టర్ నిర్వాకం వల్ల వ్యక్తి మృతి చెందాడు. మోకాలు నొప్పి వస్తోందని నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్డర్‌ అర్జున్‌ రావు దగ్గరికి వచ్చాడు. మెడికల్ షాప్‎కి వెళ్లి ఇంజక్షన్ తీసుకుని వచ్చిన నాగేశ్వరరావుకి డాక్టర్‌ అర్జున్‌ రావు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ తీసుకున్న కొద్దీసేపటికి నాగేశ్వరరావు సృహకోల్పోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story