అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో బీఆర్ఎస్‌ ఫ్లెక్సీలు

Andhra Pradesh: అమలాపురం సెంటర్‌లో వెలసిన ఫ్లెక్సీలు

Jyothi
Updated on: 7 Oct 2022 1:22 PM IST
BRS Flexis in Ambedkar Konaseema District
X

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో బీఆర్ఎస్‌ ఫ్లెక్సీలు

Andhra Pradesh: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు వెలిశాయి. అమలాపురం సెంటర్‌లో అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థినంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ ఫ్లెక్సీలు వెలుస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పుడు ఫ్లెక్సీల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Jyothi

Jyothi

Next Story