కాసేపట్లో బ్రదర్‌ అనిల్‌ ప్రెస్‌మీట్.. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో..

Brother Anil kumar Press Meet Soon
x

కాసేపట్లో బ్రదర్‌ అనిల్‌ ప్రెస్‌మీట్.. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో..

Highlights

Brother Anil kumar: కాసేపట్లో బ్రదర్‌ అనిల్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు.

Brother Anil kumar: కాసేపట్లో బ్రదర్‌ అనిల్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. వివిధ సంఘాల నాయకులతో భేటీ అయిన ఆయన.. రెండు గంటలకు పైగా చర్చించారు. జగన్‌, వైసీపీ వ్యతిరేక వర్గాలతో ఇప్పటికే వరుస సమావేశాలు జరిపిన బ్రదర్‌ అనిల్ త్వరలో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగన్‌ గెలుపునకు తాము ఎంతో కృషి చేశామని అన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు. జగన్‌ సీఎం అయ్యాక ఇప్పటివరకు తమకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడుతున్న బాధలను బ్రదర్‌ అనిల్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు శొంఠి నాగరాజు.

Show Full Article
Print Article
Next Story
More Stories