Brother Anil: ఏపీలో బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ..? వ్యూహాత్మకంగా అడుగులు...

Brother Anil - Political Party: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలతో వరుస మీటింగ్‌లు...

Shireesha
Published on: 12 April 2022 10:38 AM IST
Brother Anil Kumar New Political Party in AP | AP Live News
X

Brother Anil: ఏపీలో బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ..? వ్యూహాత్మకంగా అడుగులు...

Brother Anil - Political Party: ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వరుస సమావేశాల తర్వాత వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు ఆయన. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలతో వరుస మీటింగ్‌లు నిర్వహిస్తున్న బ్రదర్ అనిల్.., ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇక విశాఖ, విజయవాడలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కాగా.. కడప, గుంటూరు, తిరుపతిలో బ్రదర్ అనిల్.. భారీ సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Shireesha

Shireesha

Next Story