ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ భేటీ..

Brother Anil Kumar: రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ భేటీ అవడం ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri
Published on: 25 Feb 2022 3:08 PM IST
ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ భేటీ..
X

ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ భేటీ..

Brother Anil Kumar: రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. సుమారు గంట సేపు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. తమ మధ్య తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన రాజకీయాంశాలు చర్చకు వచ్చాయని, పార్టీపరంగా, కుటుంబపరంగా ఉండవల్లి సలహాలు ఇచ్చారని భేటీ అనంతరం అనిల్ చెప్పారు.

రాజకీయ పరిజ్ఞానం కోసమే తాను ఉండవల్లిని కలిసినట్లు చెప్పారు. తాను ప్రభువునే నమ్ముకున్నానని, దేవుడు చెప్పిందే చేస్తానని అనిల్ చెప్పగా తమది పాతికేళ్ల అనుబంధమని, గురు-శిష్యుల సంబంధం లాంటిదేనని ఉండవల్లి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story