Brother Anil Kumar: బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Brother Anil kumar: బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 14 March 2022 3:14 PM IST
Brother Anil kumar Meeting with Christian Communities in Visakhapatnam
X

Brother Anil Kumar: బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Brother Anil kumar: బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంటే ఒక్కరోజులో అయ్యేది కాదని.. చాలా బాధ్యతతో కూడుకున్నదని ఆయన అన్నారు. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగింది.. వాళ్లంతా కలిసి ఇప్పుడు పార్టీ పెట్టాలనుకుంటున్నారని, క్రైస్తవ సంఘాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌. సీఎం జగన్‌ చాలా బిజీగా ఉంటున్నారన్న ఆయన సీఎంను కలిసి రెండున్నరేళ్లు అయిందని స్పష్టం చేశారు. ఇక వివేకా హత్య కేసులో దోషులెవరైనా తప్పించుకోలేరని హెచ్చరించారు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story