విశాఖ కేజీహెచ్‌లో సృజన మృతదేహానికి నేడు పోస్టుమార్టం

Visakhapatnam: సృజన ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Rama Rao
Published on: 13 May 2022 11:28 AM IST
Bride Unexpectedly Deceased Madhurawada Visakhapatnam
X

విశాఖ కేజీహెచ్‌లో సృజన మృతదేహానికి నేడు పోస్టుమార్టం

Visakhapatnam: విశాఖ కేజీహెచ్‌లో సృజన మృతదేహానికి నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. సృజన ఫోన్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం రోజులుగా సృజన కాల్‌ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడినట్లు ఆధారాలు బలపడుతున్నాయి. విశాఖ మధురవాడలో పెళ్లి పీటలపైనే కుప్పకూలి సృజన మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story