Votes Counting: విజయవాడ నిడమనూరులో నిల్చిపోయిన ఎన్నికల కౌంటింగ్
Votes Counting: రెండు నెలల క్రితం వర్షాలకు తడిసిన బ్యాలెట్ బాక్సులు
విజయవాడలో నిలిచిపోయిన ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)
Votes Counting: విజయవాడ నిడమనూరులో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రెండునెలల క్రితం కురిసిన వర్షాలకు బ్యాలెట్ బాక్సులు తడిసిముద్దయ్యాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియను నిలుపుదల చేశారు అధికారులు. మరోవైపు బ్యాలెట్ బాక్సులను పరిశీలించిన జేసీ మాధవీలత పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Next Story




