Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్‌

Andhra Pradesh: అడ్డంకిగా మారిన 2021జనాభా లెక్కలు * ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వచ్చిన వివరాలు

Sandeep Eggoju
Updated on: 28 March 2021 1:36 PM IST
Break for the Formation of new Districts in AP
X
ఆంధ్రప్రదేశ్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 2021 జనాభా లెక్కలు కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకిగా మారింది. ఆర్టీఐ దరఖాస్తుతో వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక లెక్కలు పూర్తయ్యేవరకూ జిల్లా, మండల, గ్రామరెవెన్యూ పరిధిలో మార్పులు చేర్పులు చేయరాదని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కరోనా దృష్ట్యా దేశవ్యాప్తంగా జనగణన నిలిపివేశారు. దీంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏడాదిన్నర పట్టే అవకాశం ఉంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story