Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..

Jagan: గాయం తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

Jyothi
Published on: 14 April 2024 9:03 AM IST
Break For Memantha Siddham Bus Yatra Today
X

Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..

Jagan: నేడు కొనసాగాల్సిన మేమంతా సిద్ధం యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. గాయం తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను వైసీపీ నేతలు ప్రకటించనున్నారు. మరో వైపు సీఎం జగన్‌పై దాడి ఘటనపై నివేదిక పంపాలని విజయవాడ సీపీకి ఈసీ ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story