Srisailam: శ్రీశైలంలో ఇవాళ్టితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Srisailam: అంబరాన్ని అంటిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Dhatripriya
Published on: 21 Feb 2023 9:22 AM IST
Brahmotsavalu Will End Today In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ఇవాళ్టితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైలం శ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్ని అంటాయి. శివరాత్రి సందర్భంగా స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున క్షేత్రానికి విచ్చేశారు. అశ్వవాహనంపై ఆశీనులైన ఆదిదంపతులు. ప్రత్యేపూజలందుకున్నారు. బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇవాళ సాయంత్రం స్వామి అమ్మావారు అశ్వవాహనంపై ఆలయ ప్రదక్షణ చేస్తారు. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో మహా శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

Dhatripriya

Dhatripriya

Next Story