ఏలూరులో దారుణం.. ప్రియురాలిని కత్తితో నరికి చంపిన ప్రియుడు

Crime News: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్రంపాడులో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి దిగాడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 May 2024 5:30 PM IST
Boyfriend Killed his Girlfriend With a Knife
X

ఏలూరులో దారుణం.. ప్రియురాలిని కత్తితో నరికి చంపిన ప్రియుడు

Crime News: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్రంపాడులో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి దిగాడు. యువతిని గొంతుకోసి అతిదారుణంగా హత్య చేశాడు. అనంతరం.. తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story