Apology: క్షమించమంటూ ప్రియురాలిని వెరైటీగా వేడుకున్న ప్రియుడు

Apology: ప్రియురాలు క్షేమించిందా లేదా అని ఆసక్తిగా చర్చించుకుంటున్న స్థానికులు...

Shireesha
Published on: 4 Nov 2021 2:27 PM IST
Boyfriend Apologized His Girlfriend in a Different Way in Rajahmundry | AP News Today
X

Apology: క్షమించమంటూ ప్రియురాలిని వెరైటీగా వేడుకున్న ప్రియుడు 

Apology: ఓ ప్రియుడు క్షమించమంటూ తన ప్రియురాలిని వెరైటీగా వేడుకున్నాడు. తాను మోసం చేయనని తన ఫీలింగ్‌ను డిఫ్రెంట్‌గా ప్రజెంట్‌ చేశాడు. ఆమె ఉంటున్న కాలనీ, ఆమె వెళ్లే దారి వెంట గోడలపై సారీ అంటూ పోస్టర్ల అంటించాడు. రాజమండ్రిలో ఏవీ అప్పారావు రోడ్, దానవాయిపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఈ ప్రేమ పోస్టర్లే కనిపిస్తున్నాయి.

ప్రేమికుల మధ్య గొడవ జరగడంతో ప్రియుడు ఇలా క్షమాపణ వేడుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఆ ప్రియురాలు క్షమించిందా లేదా అని కొందరు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

Shireesha

Shireesha

Next Story