Visakhapatnam: విశాఖలో జారిపడ్డ బండరాళ్లు

Visakhapatnam: విద్యుత్ లైన్‌పై రాళ్లు పడటంతో తెగిపోయిన విద్యుత్ వైర్లు

Shireesha
Updated on: 12 Nov 2021 10:15 AM IST
Boulders Fell on Visakha KK Line Railway Track | AP Latest News
X

Visakhapatnam: విశాఖలో జారిపడ్డ బండరాళ్లు

Visakhapatnam: విశాఖ కేకే లైన్‌లో జారిపడ్డ బండరాళ్లు ఈరోజు తెల్లవారుజామున చిమీడిపల్లి- బొర్రా రైల్వే స్టేషన్‌ల మధ్య జారిపడ్డ బాండరాళ్లు విద్యుత్తు లైన్‌పై నుంచి రాళ్లు పడటంతో తెగిపోయిన విద్యుత్ వైర్లు ఘటనా స్థలానికి చేరుకొని రాళ్లను తొలగించే చర్యలు చేపట్టిన అధికారులు

Shireesha

Shireesha

Next Story