Botsa Satyanarayana: బాబు పాపం పండింది.. జైలుకు వెళ్లారు..

Botsa Satyanarayana Slams Chandrababu
x

Botsa Satyanarayana: బాబు పాపం పండింది.. జైలుకు వెళ్లారు..

Highlights

Botsa Satyanarayana: చంద్రబాబు తప్పు చేసారు కాబట్టే అరెస్టు చేశారని విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.

Botsa Satyanarayana: చంద్రబాబు తప్పు చేసారు కాబట్టే అరెస్టు చేశారని విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొన్నటి వరకు చంద్రబాబు దొరలా మాట్లాడారని.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా తూలనాడారని బొత్స మండిపడ్డారు. బాబు పాపం పండి స్కిల్ స్కాంలో దొరికిపోయారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories