Botsa Satyanarayana: పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి బొత్స

Sandeep Eggoju
Published on: 29 Nov 2021 8:06 PM IST
Botsa Satyanarayana Says About Government Employees PRC
X

బొత్స సత్యనారాయణ (ఫోటో ది హన్స్ ఇండియా)

Botsa Satyanarayana: ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించి, ఐఆర్ సైతం ప్రకటించామన్నారు. ఉద్యోగులు కాస్త ఓపిక పడితే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బిల్లుల చెల్లింపు ఆగలేదని కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి బొత్స సత్యానారాయణ పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story