Botsa Satyanarayana: ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నేను వినలేదు

Botsa Satyanarayana: ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నేను వినలేదు
Botsa Satyanarayana: సొంత పార్టీ నేతలే తనపై దుష్ర్పచారం చేసి విశాఖ నుంచి వెళ్లిపోయేలా చేశారన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు.
Botsa Satyanarayana: సొంత పార్టీ నేతలే తనపై దుష్ర్పచారం చేసి విశాఖ నుంచి వెళ్లిపోయేలా చేశారన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. విజయసాయి రెడ్డి కామెంట్స్‌ను తాను వినలేదని..ఒకవేళ నిజంగానే అని ఉంటే..బహిరంగంగా కాకుండా అంతర్గతంగా మాట్లాడాల్సిందన్నారు. వాల్తేరు క్లబ్ అంశంలోనూ అసందర్భ వ్యాఖ్యలే చేశారని బొత్స అన్నారు. మిగతా క్లబ్స్‌కు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో వాల్తేరు క్లబ్‌కు వర్తిస్తాయన్నారు. విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపవన్నారాయన.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



