logo
ఆంధ్రప్రదేశ్

Botsa Satyanarayana: అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చాం

Botsa Satyanarayana: అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చాం
X

బొత్స సత్యనారాయణ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Botsa Satyanarayana: అపోహలు, అభిప్రాయ భేదాల వల్లే అమల్లో ఇబ్బందులు -బొత్స

Botsa Satyanarayana: అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామని, అపోహలు, అభిప్రాయ భేదాల వల్లే అమల్లో ఇబ్బందులు తలెత్తాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లు తెస్తామని, 3 ప్రాంతాల అభివృద్ధికి మళ్ళీ వేగంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సమగ్రమైన నిర్ణయంతో మళ్ళీ ముందుకువస్తామని చెప్పారు మంత్రి బొత్స.

Web TitleBotsa Satyanarayana Reaction on Cancellation of AP 3 Capitals
Next Story