పేపర్ లీకేజీ కేసులో ఎవరినీ వదిలిపెట్టం - మంత్రి బొత్స
Botsa Satyanarayana: టెన్త్ పేపర్ లీకేజీకి సంబంధించి 60 మందిని అరెస్ట్ చేశాం - బొత్స
పేపర్ లీకేజీ కేసులో ఎవరినీ వదిలిపెట్టం - మంత్రి బొత్స
Botsa Satyanarayana: టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్ చేశామన్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పేపర్ లీకేజీ కేసులో ఎవరినీ వదిలిపెట్టమని మంత్రి బొత్స తేల్చిచెప్పారు.
Next Story




