Botsa Satyanarayana: ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం

Botsa Satyanarayana Fire Not to Make False Statements
x

Botsa Satyanarayana: ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం

Highlights

Botsa Satyanarayana: తప్పుడు ప్రచారాలు చేయొద్దని మంత్రి బొత్స ఫైర్

Botsa Satyanarayana: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి చర్చ జరగలేదన్న ఆయన... తప్పుడు ప్రచారాలు చేస్తారు కాబట్టే ఆ రెండు పత్రికలను బహిష్కరించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పిన బొత్స సత్యనారాయణ..ఉద్యోగులంతా ఈ ప్రభుత్వ కుటుంబ సభ్యులేనని, ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories