Botsa Satyanarayana: పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న బొత్స కుటుంబం

Botsa Satyanarayana Family Visited Pydithalli Ammavari Temple
x

Botsa Satyanarayana: అమ్మవారిని దర్శించుకున్న బొత్స కుటుంబం

Highlights

Botsa Satyanarayana: రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ

Botsa Satyanarayana: విజయనగరం పైడితల్లి అమ్మవారిని మంత్రి బొత్స సత్యనారాయణ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలకు వచ్చిన వారందరికీ మంచి జరగాలన్నారు. అందరికీ అమ్మవారి ఆశిస్సులుండాలని కోరుకున్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories