Nani - Botsa Satyanarayana: నాని కామెంట్స్‌కు మంత్రి బొత్స కౌంటర్

Nani - Botsa Satyanarayana: సామాన్యుడికి అందుబాటులో ఉండేందుకే టికెట్‌ ధరలు తగ్గింపు...

Shireesha
Published on: 23 Dec 2021 5:28 PM IST
Botsa Satyanarayana Counter to Hero Nani Comments on Ticket Rates in AP | AP News Telugu
X

Nani - Botsa Satyanarayana: నాని కామెంట్స్‌కు మంత్రి బొత్స కౌంటర్

Nani - Botsa Satyanarayana: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. టికెట్ల రేటు తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. హీరో నాని వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్‌ ధరలు తగ్గించామన్నారు.

టికెట్ల విషయంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని మంత్రి సూచించారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా అని ప్రశ్నించారు. మేమింతే.. ఎంతంటే అంత వసూలు చేస్తామంటే కుదరదన్నారు. సినిమా చూసేవారికి మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Shireesha

Shireesha

Next Story