Botsa Satyanarayana: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవర్ని కొడతారు

Botsa Satyanarayana: జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఫైర్

Dhatripriya
Updated on: 26 Jan 2023 8:30 PM IST
Botsa Satyanarayana Comments on Pawan Kalyan
X

Botsa Satyanarayana: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవర్ని కొడతారు

Botsa Satyanarayana: జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవర్ని కొడతారు అని అన్నారు. రాజ్యాంగం, చట్టం, న్యాయం తెలియనందునే ఇష్టారాజ్యంగా కొంతమంది మాట్లాడుతున్నారన్నారు. వికేంద్రీకరణే మా పార్టీ విధానమని 26 జిల్లాల అభివృద్ధే మా విధానమని చెప్పారు. మేము మూడు రాష్ట్రాలు అనలేదు మూడు రాజధానులు అని మాత్రమే అన్నామని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story