Botsa Satyanarayana: చంద్రబాబు లాగా మోసం చేసి వంచించే అలవాటు లేదు

Botsa Satyanarayana: ప్రజలు టీడీపీ, జనసేన మాటలు నమ్మే పరిస్థితి లేదు

Shekhar G
Published on: 27 Oct 2023 2:45 PM IST
Botsa Satyanarayana Comments On Chandrababu Naidu
X

Botsa Satyanarayana: చంద్రబాబు లాగా మోసం చేసి వంచించే అలవాటు లేదు

Botsa Satyanarayana: చంద్రబాబు లాగా మోసం చేసి వంచించే అలవాటు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ‌కు మాయ మాటలు మోసం చేసే మాటలు చెప్పే అలవాటు లేదని చెప్పారు. గత ప్రభుత్వం మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిందని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు మోసం చేసేందుకు బయల్దేరారని తెలిపారు. ప్రజలు టీడీపీ, జనసేన మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. బస్సు యాత్ర సీఎం చేసిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నామని బొత్స వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story