Botsa Satyanarayana: పుంగనూరు ఘటన దురదృష్టకరం.. చంద్రబాబుపై బొత్స విమర్శలు

Botsa Satyanarayana Comments On Chandrababu
x

Botsa Satyanarayana: పుంగనూరు ఘటన దురదృష్టకరం.. చంద్రబాబుపై బొత్స విమర్శలు

Highlights

Botsa Satyanarayana: చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Botsa Satyanarayana: పుంగనూరు ఘటన దురదృష్టకరమని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నటమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అలా వ్యవహరించకూడదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం ఎలాగైన వ్యవహరిస్తాం, ఎలాగైనా మాట్లాడవుతాం అంటే కుదరదన్నారు. ఎవరైనా సరే చట్టాలను గౌరవించాలననారు. చంద్రబాబు దుర్భుద్దితో వ్యవహరిస్తున్నారన్నారు. . చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories