Botsa Satyanarayana: పంటనష్ట పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేస్తాం

Botsa Satyanarayana: అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారమే వెళ్తాం

Dhatripriya
Published on: 9 May 2023 2:52 PM IST
Botsa Satyanarayana About Amaravati Farmer
X

Botsa Satyanarayana: అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారమే వెళ్తాం

Botsa Satyanarayana: అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పంట నష్టపరిహారం విషయంలో రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల్లో గుర్తింపు కోసమే చంద్రబాబు రైతు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు పాదయాత్ర పేరుతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎంత తిరిగినా ప్రభుత్వానికి నష్టం లేదన్నారు మంత్రి బొత్స.

Dhatripriya

Dhatripriya

Next Story