Botsa: ఉత్తరాంధ్రను వైఎస్ఆర్, జగన్ మాత్రమే అభివృద్ధి చేశారు

Botsa: సెలబ్రెటీ పార్టీల గురించి ఏం మాట్లాడుతాం?

Jyothi
Published on: 27 Feb 2024 2:46 PM IST
Botsa Said Uttarandhra was Developed only by YSR and Jagan
X

Botsa: ఉత్తరాంధ్రను వైఎస్ఆర్, జగన్ మాత్రమే అభివృద్ధి చేశారు

Botsa: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రను గతంలో వైఎస్ఆర్, ప్రస్తుతం జగన్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. సెలబ్రెటీ పార్టీల గురించి ఏం మాట్లాడుతామని జనసేనను ఉద్దేశించి మంత్రి కామెంట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story