YS Sharmila: రాష్ట్ర ప్రజలను మోడీకి బానిసలుగా మారుస్తున్నారు

YS Sharmila: రాష్ట్రానికి బీజేపీ ఒక్క మేలు కూడా చేయలేదు- షర్మిల

Shekhar G
Published on: 28 Feb 2024 3:33 PM IST
Both The Ruling Party And The Opposition In The State Are Cheering For Modi
X

YS Sharmila: రాష్ట్ర ప్రజలను మోడీకి బానిసలుగా మారుస్తున్నారు

YS Sharmila: తిరుపతి సభలో మార్చి 1న ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. హోదా అంశాన్ని అందరూ అధికారం కోసమే వాడుకున్నారని మండిపడ్డారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ మాట తప్పారని.. రాష్ట్రానికి బీజేపీ ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలో పాలకపక్షం, ప్రతిపక్షం మోడీకి ఊడిగం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలను మోడీకి బానిసలుగా మారుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story