Bopparaju: ఏపీ ప్రభుత్వంపై బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శలు

Bopparaju: ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తోందన్న వెంకటేశ్వర్లు

Jyothi
Published on: 17 Feb 2023 4:19 PM IST
Bopparaju Venkateswarlu Criticized the AP Government
X

Bopparaju: ఏపీ ప్రభుత్వంపై బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శలు

Bopparaju: ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్ధకావడం లేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగుల ఆకాంక్షలు, అసంతృప్తిని నిరసన రూపంలో చూపినా... ప్రయోజనం లేదన్నారు. ఈ నెల 26వ తేదీలోపు తమ సమస్యలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమానికి సిద్ధమవుతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story