Bopparaju: కనీసం జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది

Bopparaju: బకాయిలు చెల్లించకపోగా మా డబ్బులను వాడుకుంటారా..?

Dhatripriya
Published on: 7 May 2023 7:03 PM IST
Bopparaju Comments On AP Govt
X

Bopparaju: కనీసం జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది

Bopparaju: ఏపీ సర్కార్, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఉద్యమాల గడ్డ సిక్కోలు నుండి మూడవ దశ ఉద్యమాన్ని రేపటి నుండి ప్రారంభిస్తున్నట్లు AP JAC అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నాడు ఉద్యోగాల సంఘాలతో చర్చల సందర‌్భంగా చేసిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. బకాయిలు చెల్లించకపోగా తాము దాచుకున్న డబ్బులు వాడుకోవడం దారుణమన్నారు. కనీసం జీతభత్యాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

Dhatripriya

Dhatripriya

Next Story