Bonda Uma: ఎఫ్‌ఐఆర్‌లో కనీసం పేరు లేకుండా అరెస్ట్ చేయడం దారుణం

Bonda Uma: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది

Shekhar G
Published on: 9 Sept 2023 9:32 AM IST
Bonda Umamaheswara Rao Comments On Chandrababu Arrest
X

Bonda Uma: ఎఫ్‌ఐఆర్‌లో కనీసం పేరు లేకుండా అరెస్ట్ చేయడం దారుణం

Bonda Uma: రాష్ట్రంలో అంబెడ్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్యెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎఫ్‌ఐఆర్‌లో కనీసం పేరు లేకుండా, ఎందుకు ఏ కేస్ లో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చేయడం చాలా దారుణం మన్నారు. ప్రభుత్వం ఎన్ని దొంగ అరెస్ట్‌లు చేసినా ప్రజల తరపున పోరాడి తిరుతాము అంటూన్న మాజీ ఎమ్యెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

Shekhar G

Shekhar G

Next Story