Bonda Uma: సీఎం జగన్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది

Bonda Uma: లోకేశ్ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది

Jyothi
Published on: 25 Feb 2023 5:09 PM IST
Bonda Uma Comments on CM Jagan
X

Bonda Uma: సీఎం జగన్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది

Bonda Uma: నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీకి భయం పట్టుకుందన్నారు టీడీపీ నేత బోండా ఉమ. ఆ భయంతోనే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని.. టీడీపీ ఆఫీస్‌లపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డి దొరికిపోయిన దొంగ అన్న బోండా ఉమా.. నిందితులు త్వరలోనే జైలుకు వెళ్తారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story