పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో టెన్షన్‌.. టెన్షన్‌

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో టెన్షన్‌.. టెన్షన్‌
x
Highlights

*రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాల్లో బాంబు ఉందని వదంతులు *పోలీసుల రంగప్రవేశంతో ఉలిక్కిపడ్డ ఉద్యోగులు *పరిసర దుకాణాలను ఖాళీ చేయించిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో టెన్షన్‌ నెలకొంది. స్థానిక రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాల్లో బాంబు ఉందని వదంతలు రావడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. అటు కార్యాలయాల్లోకి పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆఫీసుల నుండి ఉద్యోగులను బయటకు పంపిన పోలీసులు పరిసర దుకాణాలను ఖాళీ చేయించారు. ఇక మరికాసేపట్లో స్పెషల్‌ స్క్వాడ్‌ వచ్చి ఆఫీసు పరిసరాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories