Kakinada: వెల్డింగ్ చేస్తుండగా పేలిన ట్యాంకర్, ఇద్దరు మృతి

Kakinada: వెల్డింగ్ టైమ్‌లో ఊడిపడిన ట్యాంకర్ తలుపు

Jyothi
Updated on: 1 April 2024 3:22 PM IST
Blast in Kakinada District Kathipudi
X

Kakinada: పేలుడు.. వెల్డింగ్ చేస్తుండగా పేలిన ట్యాంకర్, ఇద్దరు మృతి

Kakinada: కాకినాడ జిల్లా కత్తిపూడిలోని ఓ వెల్డింగ్‌ షాపులో పేలుడు సంభవించింది. ఓ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ ఒత్తిడికి ట్యాంకర్ పేలి ‎ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఖాళీ ఇంధన రవాణా ట్యాంకర్ వాహనానికి దుర్గాడ వెళ్లే రోడ్డులో మరమ్మతుల నిమిత్తం వెల్డింగ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ ట్యాంకర్ పేలింది. ఈ పేలుడుతో ట్యాంకర్ తలుపు బలంగా ఊడిపడింది. అదే సమయంలో సమీపంలోనే ఉన్న కత్తిపూడికి చెందిన ఇద్దరు స్థానికులపై తలుపు పడడండో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ప్రభాకర్, శామ్యూల్‌గా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story