West Godavari: నిడదవోలులో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

West Godavari: 15 రోజుల క్రితం కరోనా బారి నుంచి బయటపడ్డ అంజిబాబు * వారం రోజులుగా కన్నువాపుతో బాధ పడుతున్న అంజిబాబు

Sandeep Eggoju
Published on: 16 May 2021 5:43 PM IST
Black Fungus Fear in Nidadavole West Godavari District
X

బ్లాకు ఫంగస్ (ఫైల్ ఇమేజ్)

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. 15 రోజుల క్రితం కరోనా బారి నుంచి కోలుకున్న అంజిబాబుకు కన్ను వాపు పెరుగుతుండడంతో సీటీ స్కాన్ చేయించారు. అందులో బ్లాక్‌ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story