Black Fungus: తెనాలిలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

Black Fungus: సుల్తానాబాద్‌కు చెందిన దంపతులకు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు

Sandeep Eggoju
Updated on: 17 May 2021 5:49 PM IST
Black Fungus Cases Founded Tenali
X

బ్లాక్ ఫంగస్ (ఫైల్ ఇమేజ్)

Black Fungus in Andhra Pradesh: గుంటూరు జిల్లా తెనాలిలో బ్లాక్ ఫంగస్‌ కలకలం రేగింది. సుల్తానాబాద్‌కు చెందిన దంపతులకు బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇటీవల కరోనా బారి నుండి మల్లేశ్వరి, భద్రయ్య కోలుకున్నారు. అయితే.. మల్లేశ్వరి కళ్లకు ఇన్ఫెక్షన్‌ అయ్యింది. దాంతో రెండురోజులుగా భార్యభర్తలు ఇద్దరూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఇక మెరుగైన చికిత్స కోసం విశాఖకు వెళ్లాలని గుంటూరు డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story