Black Money: విశాఖలో బ్లాక్ కరెన్సీ పట్టివేత..
Black Money: బ్లాక్ కరెన్సీ లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్ తెప్పించిన పోలీసులు
Black Money: విశాఖలో బ్లాక్ కరెన్సీ పట్టివేత..
Black Money: విశాఖలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయ్యింది. నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్ల కాగితాలను కరెన్సీ నోట్లుగా తయారు చేస్తామంటూ బురిడీకొట్టిస్తున్నారు. ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకనినగర్ లో భారీగా బ్లాక్ కరెన్సీని పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బ్లాక్ కరెన్సీని లెక్కించేందుకు బ్యాంక్ నుంచి కౌంటింగ్ మిషన్ తెప్పించారు.
Next Story




