BJP: రేపు విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

BJP: తిరుపతి ఉపఎన్నిక తర్వాత తొలిసారిగా సమావేశం * ప్రభుత్వ పనితీరు, ఉద్యోగ క్యాలెండర్, కొత్త ఇసుకపాలసీ

Sandeep Eggoju
Updated on: 28 Jun 2021 9:25 AM IST
BJP State Working Committee Meeting in Vijayawada Tomorrow
X
బీజేపీ (ఫైల్ ఇమేజ్)

BJP: రేపు విజయవాడలో ఏపీ బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరగనున్నది. తిరుపతి ఉపఎన్నిక తర్వాత తొలిసారిగా బీజేపీ నేతలు రాష్ర్ట కార్యవర్గసమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ సహా పార్టీ రాష్ర్ట ఇంచార్జ్ సునీల్ దేవధర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, ఉద్యోగ క్యాలెండర్,కొత్త ఇసుక పాలసీ,నీటిపారుదల ప్రాజెక్ట్ల పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వివాదంపై చర్చించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story