Vishnu Kumar Raju: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఫైర్‌

Vishnu Kumar Raju: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌

Sandeep Eggoju
Published on: 10 Nov 2021 4:02 PM IST
BJP State President Vishnu Kumar Raju Fires on AP Government
X
ఏపీ ప్రభుత్వం పై మండిపడ్డ విష్ణు కుమార్ రాజు (ఫైల్ ఇమేజ్)

Vishnu Kumar Raju: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తక్షణమే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులను జగన్ సర్కార్ హింస పెడుతోందని ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలంటున్న విష్ణుకుమార్ రాజు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story