Badevel: బద్వేల్ ఉపఎన్నిక ప్రచారంలో పురందేశ్వరి

Badevel: వైసీపీ సర్కార్‌పై బీజేపీ నేత పురందేశ్వరి విమర్శలు

Sandeep Eggoju
Published on: 26 Oct 2021 9:20 PM IST
BJP Senior Leader Purandeswari Fires on YCP Government
X

దగ్గుబాటి పురందేశ్వరి (ఫైల్ ఇమేజ్)

Badevel: వైసీపీ సర్కార్‌పై బీజేపీ సీనియర్ లీడర్ పురందేశ్వరి మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న ప్రతి పథకానికీ కేంద్రం నిధులు ఇస్తుందని, కానీ ఏపీ ప్రభుత్వం వాటిని దారి మళ్లింస్తోందని ఆరోపించారు. బద్వేలు ఉపపోరు ప్రచారంలో పాల్గొన్న పురందేశ్వరి పులివెందుల కనిపించిన అభివృద్ధి బద్వేల్‌లో ఎందుకు కనిపించడే లేదని ఫైర్ అయ్యారు. ఏపీలో అవినీతి, అరాచకాలు, అక్రమాలే తప్ప అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story