తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

Tirupati By-Election 2021: పిటిషన్‌ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ

Sandeep Eggoju
Published on: 26 April 2021 4:06 PM IST
BJP Ratnaprabha Filed a Petition in the High Court to Cancel the Tirupati By-Election 2021
X
ఏపీ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Tirupati By-Election 2021: తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని.. తాము కూడా పిటిషన్ వేశామని హైకోర్టుకు తెలిపింది టీడీపీ. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్‌లు కలిపి విచారించాలని కోరింది టీడీపీ. రిజిస్ట్రీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది హైకోర్టు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story