BJP Protest: ఏపీ వ్యాప్తంగా నేడు బీజేపీ నిరసనలు
BJP Protest: గోవధపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ * నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఏపీ బీజేపీ
ఏపీలో బీజేపీ నాయకుల నిరసన (ఫైల్ ఇమేజ్)
BJP Protest: ఏపీ వ్యాప్తంగా ఇవాళ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గోవధపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. విజయవాడలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొననుండగా మిగిలిన జిల్లాల్లోనూ నిరసనలు నిర్వహించేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.
Next Story




