Badvel By Elections: బద్వేలు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్ధిగా పాణతాల సురేష్

Badvel By Elections 2021: బై ఎలక్షన్‌లో పోటీ పడనున్న వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ...

Shireesha
Updated on: 7 Oct 2021 10:46 AM IST
Badvel By Elections: బద్వేలు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్ధిగా పాణతాల సురేష్
X

Badvel By Elections 2021: బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పాణతాల సురేష్‌ను ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అయితే జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించింది. అయితే బీజేపీ మాత్రం ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తామని తెలపింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా పాణతాల సురేష్‌ను ఖరారు చేసింది.

Shireesha

Shireesha

Next Story