JP Nadda: పవన్ పొత్తుల వ్యాఖ్యలపై నడ్డా స్పందిస్తారా..?
JP Nadda: ఇవాళ, రేపు ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా టూర్
JP Nadda: పవన్ పొత్తుల వ్యాఖ్యలపై నడ్డా స్పందిస్తారా..?
JP Nadda: ఇవాళ, రేపు ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. టూర్‌లో పవన్ పొత్తుల వ్యాఖ్యలపై నడ్డా స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ- జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్ పేరును ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. జనసేన నేతల వ్యాఖ్యలపై బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పొత్తులు, సీఎం అభ్యర్థిపై నడ్డా పర్యటనలో ఎలాంటి ప్రస్తావన ఉండదంటున్నారు బీజేపీ నేతలు.
Next Story




