Bandi Sanjay: ఈ నెల 21న ఏపీకి వస్తున్న బండి సంజయ్... కారణం ఇదే!

BJP National General Secretary Bandi Sanjay To Amravati On 21st Of This Month
x

Bandi Sanjay: ఈ నెల 21న ఏపీకి వస్తున్న బండి సంజయ్... కారణం ఇదే!

Highlights

Bandi Sanjay: మహారాష్ట్ర, గోవా, ఒడిశా సహా ఐదు రాష్ట్రాల బాధ్యతలు..?

Bandi Sanjay: ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంటర్ ఇవ్వబోతున్నారు. ఈనెల 21న అమరావతికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి‌ సంజయ్ వెళ్లనున్నారు. ఏపీలో బండి సంజయ్ సేవలను బీజేపీ వాడుకోనుంది. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను బండి సంజయ్‌ను సమీక్షించనున్నారు. బండి సంజయ్ కు తెలంగాణ, ఏపీతో పాటు.. మహారాష్ట్ర, గోవా, ఒడిశా సహా.. ఐదు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ బండి సంజయ్ సేవలను. ఉపయోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories