రామతీర్థం ఘటన హిందువులను కలిచివేస్తోంది : ఎంపీ జీవీఎల్

X
Highlights
రామతీర్థం ఘటన హిందువుల మనసు కలచివేసేలా చేసిందని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. 11వ శతాబ్దంలో ముస్లింల...
Arun Chilukuri5 Jan 2021 9:55 AM GMT
రామతీర్థం ఘటన హిందువుల మనసు కలచివేసేలా చేసిందని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. 11వ శతాబ్దంలో ముస్లింల దాడులను తలపించేలా ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. చర్చిలు మాత్రమే ప్రార్థనా స్థలాలుగా ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ సర్కార్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. టీడీపీ శ్రేణులే చేశారని వైసీపీ చెబుతోంది తప్పా చర్యలు ఎందుకు తీపుకోవడం లేదని విమర్శించారు. దాడులను ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తోందని అనుమానం వస్తోందని జీవీఎల్ అన్నారు.
Web Titlebjp mp gvl Narasimha Rao condemns attack on Hindu temples in Andhra pradesh
Next Story