GVL: ఆ రెండు పార్టీల మధ్య స్టిక్కర్ల కాంపిటీషన్.. జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు..

GVL: EOIలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పాల్గొనలేదు..?

Dhatripriya
Published on: 20 April 2023 7:00 PM IST
BJP MP GVL Narasimha Rao Clarifies Our Party Has No Relation With YCP
X

GVL: ఆ రెండు పార్టీల మధ్య స్టిక్కర్ల కాంపిటీషన్.. జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు..

GVL: వైసీపీ సర్కార్ ఇప్పటి వరకు విశాఖకు చేసిందేమీ లేదన్నారు బీజేపీ నేత జీవీఎల్. వైసీపీ, బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలు లేవని.. టీడీపీ కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీకి జనసేనతో మాత్రమే పొత్తు ఉందని.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇక బీఆర్ఎస్ అంటేనే భ్రమ రాజకీయాల సమితి అన్నారు జీవీఎల్. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో హడావిడి చేసిన బీఆర్ఎస్..EOI లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు జీవీఎల్.

Dhatripriya

Dhatripriya

Next Story