CM Ramesh: పోలవరాన్ని ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయి

CM Ramesh: కాళేశ్వరం నుంచి నీటిని ఒక్కసారిగా వదలడమే కారణం

Rama Rao
Published on: 25 July 2022 1:52 PM IST
BJP MP CM Ramesh Comments on Polavaram Project
X

CM Ramesh: పోలవరాన్ని ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయి

CM Ramesh: పోలవరాన్ని ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌. భద్రాచలంలో వరదలకు కారణం పోలవరం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఒక్కసారిగా వదలడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించడం లేదని ఆరోపించారు సీఎం రమేష్.

Rama Rao

Rama Rao

Next Story