Visakhapatnam: విశాఖలో బీజేపీ నేతల ఆందోళన

Visakhapatnam: ఇంటి పన్ను పెంచడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ ఎదుట నిరసన * పన్ను పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌

Sandeep Eggoju
Updated on: 3 July 2021 2:13 PM IST
BJP Leaders Protest in visakhapatnam Against House tax Increasing
X

బీజీపీ నాయకుల ధర్నా (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖలో బీజేపీ నేతలు నిరసన బాట పట్టారు. ఇంటి పన్ను పెంచడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ ఎదుట ఆందోళన చేపట్టారు. పెంచిన పన్ను నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story