Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

Kadapa: టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన * ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా

Sandeep Eggoju
Updated on: 27 July 2021 6:11 PM IST
BJP Leaders Protest Against Set up the Tipu Sultan Statue in Kadapa District
X
తప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిస్టపనకు వ్యతిరేకంగా బీజేపీ నేతల నిరసన

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. అనంతరం టిప్పు సుల్తాన్‌ విగ్రాహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమిపూజ చేసిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితో.. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story